మనం ఆత్మ గురించిన విషయాన్ని గ్రహించునపుడు,
భూమ్యాకాశములు మరియు వాటిలోనున్న సమస్తము
ఎలా సృష్టించబడ్డాయో మరియు మనమెందుకు ఈ భూమిపై
జీవిస్తున్నామో తెలుసుకోగలము, మరియు మనం
పునరుత్థానము కొరకు ఒక సజీవమైన ఆశను కలిగియుండగలము.
సాధారణంగా, ప్రజలు తాము అనుభూతి చెందని లోకమును
విశ్వసించాలని కోరుకొనరు. ఆ కారణం వల్లనే,
తండ్రి మరియు తల్లి ఈ భూమిపైకి వచ్చి
ఆత్మ మరియు పరలోకం గురించి వివరంగా వర్ణించారు.
శరీరము మరియు ఆత్మ వేరయ్యే క్షణము, మరణం తర్వాత
దేవుని యొక్క తీర్పు ఉన్నందున,
దేవున సంఘము యొక్క సభ్యులు దేవుని వాక్యములను
వెంబడిస్తారు మరియు పరలోకము పట్ల ఆశను కలిగియుంటారు.
మన్నయినది వెనుకటి వలెనే మరల భూమికి చేరును,
ఆత్మ దాని దయ చేసిన దేవుని యొద్దకు మరల పోవును. ప్రసంగి 12:7
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం