మీరు ఒక క్రైస్తవుడు అయినట్లైతే, ఈ భూమిపై మీరు జీవించుటకు కష్టపడి
పనిచేయవలెను, కాని అన్నిటికి పైగా, మీరు దేవుని వాక్యము ద్వారా పరలోకములోని
నిత్య జీవము గురించి ప్రతిరోజు నేర్చుకొనుచుండగా తాత్కాలిక సంతోషమునకు
బదులుగా నిత్య మహిమ కొరకు జీవించవలెను.
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు మానవాళికి
క్రొత్తనిబంధన యొక్క ఆశీర్వాదమును, అనగా, క్షణకాలముండి అదృశ్యమైపోయే
మహిమను కాక, మనం నిత్య జీవమును మరియు మహిమను ఆనందించే
పరలోక ఆశీర్వాదాన్ని అనుగ్రహించును. కాబట్టి, అపొస్తలుడైన పౌలు వలె,
దేవుని సంఘ సభ్యులు క్రొత్త నిబంధన యొక్క పరిచారికులుగా మారవలెను
మరియు దేవుడు సంతోషించే నిజమైన క్రైస్తవుని యొక్క జీవితాన్ని జీవించవలెను.
నీ ఆగ్రహబలము ఎంతో ఎవరికి తెలియును? . . . మాకు జ్ఞానహృదయము
కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము.
కీర్తనలు 90:11–12
ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు, అనగా అక్షరమునకు కాదు
గాని ఆత్మకే పరి చారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించియున్నాడు.
అక్షరము చంపునుగాని ఆత్మ జీవింపచేయును.
2 కొరింథీయులు 3:6
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం