పాత నిబంధనలోని మోషే యొక్క ధర్మశాస్త్రము ప్రకారం, హంతకులు మరణశిక్ష విధించబడేవారు, కాని అనుకోకుండా ఒకరిని చంపిన వారు ఆశ్రయపురమునకు పారిపోయినట్లైతే జీవించగలరు. ఏమైనా, వారి కుటుంబాల వద్దకు తిరిగి వెళ్ళుటకు గల ఏకైక మార్గము ప్రధాన యాజకుని మరణం మాత్రమే.
ఆశ్రయపురం యొక్క నియమము అనునది ఆత్మీక ప్రపంచాన్ని బయలుపరుచు, ఒక ఛాయ వలె పనిచేసే వ్యవస్థ. మానవాళి అంతా పరలోకంలో మరణశిక్ష విధించబడిన పాపులు మరియు ఆత్మీయ ఆశ్రయపురమైన ఈ భూమిపై బంధించబడ్డారు. అయిననూ, ప్రధాన యాజకుడైన యేసు తన మరణం ద్వారా స్థాపించిన క్రొత్త నిబంధన పస్కా ద్వారా, మనం మన ఆత్మీయ గృహమైన పరలోక రాజ్యమునకు తిరిగి వెళ్ళగలము.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం