ఆత్మ మరియు పెండ్లికుమార్తె అయిన తండ్రియైన దేవుడు మరియు తల్లియైన దేవుడు కలిసి సమస్తమును సృష్టించడం ప్రారంభించారు మరియు కలిసి సృష్టిని కూడా పూర్తి చేస్తారు.
రక్షణ యొక్క చిత్తమును అర్థం చేసుకోలేని వారు మరియ లేక పరిశుద్ధులు పెండ్లికుమార్తె అని చెబుతారు.
ఏమైనా, కన్యక మరియ లేదా పరిశుద్ధులు ప్రకటన 22లోని పెండ్లికుమార్తె కాలేరు ఎందుకనగా ఆమె యేసు యొక్క భార్య మరియు మనకు జీవజలమును ఇచ్చువారు.
పరిశుద్ధాత్మ యుగంలో మనకు జీవ జలమును ఇచ్చు ఆత్మ మరియు పెండ్లికుమార్తె అనగా తండ్రియైన దేవుడు మరియు తల్లియైన దేవుడు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం