దేవుడు తన పిల్లలతో తల్లియైన దేవుని యొక్క పరిమళాన్ని ఒకరికొకరు పంచుకోవాలని ఆజ్ఞాపించారు.
క్రొత్తగా జన్మించిన శిశువు తన తల్లి స్వరాన్ని వినలేనప్పుడు లేదా ఆమె సువాసనను పసిగట్టనప్పుడు
అతడు ఆందోళన చెందును. అదే విధంగా, మనం తల్లియైన దేవుడిని విడిచిపెట్టినట్లైతే,
మన ఆత్మలు పరలోక రాజ్యమునకు ఎన్నడూ వెళ్లలేవు.
"తల్లి యొక్క పరిమళం" అనగా ఒకరినొకరు ప్రేమించే హృదయం, సహనంగా ఉండటం,
అహంకారంగా ఉండకుండా, ఒకరికొకరు శ్రద్ధ వహించుకుంటూ, ఒకరితో ఒకరు ఐక్యంగా ఉంటూ,
మరియు వినయమైన మనస్సుతో సోదరులు మరియు సోదరీమణులను గౌరవించటమని అర్థం.
పర్ణశాల పండుగ ద్వారా, మానవాళి యొక్క రక్షణ నిమిత్తం బలిదానమైన తల్లి ప్రేమను పిల్లలు గ్రహించారు.
వారి కోసం, అనేక ఆత్మలు సీయోనుకు తిరిగివచ్చేలా క్రీస్తు అన్ సాంగ్ హాంగ్ గారు ఒక అద్భుతం చేసారు.
సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్యమును శారీర క్రియలకు హేతువు చేసికొనక, ప్రేమ కలిగినవారై యొకనికొకడు దాసులైయుండుడి.
గలతీయులు 5:13
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం