ఈ భూమిపై జీవము మరియు నీరు విడదీయలేనట్లుగానే,
పరలోక రాజ్యంలో మనం నిత్య జీవమును పొందుకొని సంతోషంగా
జీవించుటకు, మనం జీవ జలమును పొందుకోవలెను.
ఆత్మ మరియు పెండ్లికుమార్తె మనలను జీవజలమును పొందుకొనుడని చెప్పారు,
మనం జీవ జలమును పొందుకొనుటకు ఆత్మ మరియు పెండ్లికుమార్తెను
గుర్తించి వారిని విశ్వసించవలెను.
దేవుడైన అన్ సాంగ్ హోంగ్ గారు మరియు మన పరలోక తల్లియే
ఆత్మ మరియు పెండ్లికుమార్తె అని పరిశుద్ధగ్రంథము సాక్ష్యమిస్తున్నది.
వారు నివసించే దేవుని సంఘములో దేవుడు మనకు జీవ జలమును అనుగ్రహిస్తారు.
ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పు చున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పి గొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ప్రకటన 22:17
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం