N
సరియైన వివేచన యొక్క శక్తి & దేవుని వాక్యము
దేవుని వాక్యమును గైకొనువారే రక్షింపబడే తెలివైన ప్రజలు
మానవాళి యొక్క రక్షణ కొరకు, దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథమును ఇచ్చారు మరియు క్రొత్త నిబంధన యొక్క నియమాన్ని స్థాపించారు. మాతృత్వపు ప్రేమ యొక్క స్వభావము ద్వారా ఆ బిడ్డ యొక్క నిజమైన తల్లి ఎవరో సొలొమోను గుర్తించగలిగినట్లుగానే, ఈ యుగంలో, దేవుడు ఆజ్ఞాపించిన క్రొత్త నిబంధనను గైకొనువారిని దేవుడు తన ఎన్నుకున్న పిల్లలుగా గుర్తించి, వారికి రక్షణ యొక్క ఆశీర్వాదమును అనుగ్రహించును.
“ఆత్మల యొక్క రక్షణ” యొక్క లక్ష్యంతో ఏ సంఘము దేవుని వాక్యమును అనుసరిస్తుంది?
ఈరోజు, దేవుని సంఘము క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు నూతన యెరూషలేము పరలోక తల్లి యొక్క మార్గదర్శకత్వాన్ని వెంబడిస్తున్నారు. వారు విశ్రాంతి దినము మరియు పస్కా వంటి నశించిన క్రొత్త నిబంధనను పునరుద్ధరించారు, మరియు మన విశ్వాసం యొక్క లక్ష్యమైన, మన ఆత్మల యొక్క రక్షణ కొరకు అవసరమైన బోధనలన్నిటినీ వారు మనకు ఇచ్చారు. ఇందువల్లే దేవుని సంఘము మాత్రమే రక్షణ యొక్క వాగ్ధానమును కలిగియున్నది.
యెహోవా సెలవిచ్చునదేమనగా–యూదా మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ వారిని శిక్షింతును; ఏలయనగా వారు తమపితరులనుసరించిన అబద్ధములను చేపెట్టి, మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి, ఆయన విధులను గైకొనక పోయిరి.
ఆమోసు 2:4
మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు; ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు,
మీ విశ్వాసమునకు ఫలమును, అనగా ఆత్మరక్షణను పొందుచు, చెప్పనశక్యమును మహిమా యుక్తమునైన సంతోషముగలవారై ఆనందించుచున్నారు.
1 పేతురు 1:8-9
వీక్షణల సంఖ్య201
#విశ్వాసం