మానవాళి అంతా పరలోకంలో చేసిన పాపముల నిమిత్తము దేవుని శిక్షకు పాత్రులైన ఘోరమైన పాపులు, కాని దేవుడు ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చారు మరియు క్రొత్త నిబంధన ద్వారా మనకు పాప క్షమాపణను అనుగ్రహించుట వలన మనం దేవుని పిల్లలుగా మరలా పరలోక రాజ్యము కొరకు నిరీక్షించగలము.
అంధకార యుగాలలో కోల్పోయిన క్రొత్త నిబంధనను పునరుద్ధరించడానికి మరియు మానవాళి కొరకు రక్షణ యొక్క మార్గాన్ని తెరవడానికి దేవుడు సిలువ యొక్క వేదనను అనుభవించిన ఈ భూమిపైకి వచ్చారు. మరణపు వేదన కూడా అడ్డుకోలేని దేవుని ప్రేమను పరలోక పిల్లలు పొందుకున్నారు. ఈవిధంగా, పరలోక కుటుంబంగా మారిన సీయోనులోని సహోదర సహోదరీలు, ఒకరినొకరు ప్రేమిస్తూ దేవుని నుండి పొందుకున్న ప్రేమను ఆచరణలో పెట్టవలెను.
మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించి నట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను.౹ యోహాను 13:34
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం