ఈనాడు, విశ్వము యొక్క కేంద్రమైన దేవుని చేత ఇవ్వబడిన పరిశుద్ధ గ్రంథములోని
వాక్యములను మనం గ్రహించనట్లైతే, ప్రజలు యేసును మొదటి రాకడలో గుర్తించనట్లుగా,
రెండ రాకడ క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని మరియు పెండ్లికుమార్తె అయిన తల్లియైన దేవుడిని
మనం గుర్తించము.
అప్పుడు, చివరకు మనం దేవుడు లేని సంఘములో వ్యర్థమైన ఆరాధనను అర్పించెదము.
దావీదు ఇశ్రాయేలును పరిపాలించినప్పుడు తన పాలనకు అవసరమైన
ధర్మశాస్త్రమును కలిగి ఉన్నట్లుగానే, దావీదుగా ప్రవచింపబడిన యేసుకు
మరియు తన ప్రజలకు మధ్య క్రొత్త నిబంధన యొక్క ధర్మశాస్త్రము కలదు.
దావీదు సింహాసనం యొక్క అన్ని ప్రవచనాలను నెరవేర్చిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు కూడా,
క్రొత్త నిబంధన గురించి మనకు బోధించారు.
తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన
దావీదు నొద్దను విచారణ చేయుదురు. ఈ దినముల అంత మందు వారు భయ భక్తులు కలిగి
యెహోవా అనుగ్రహము నొందుటకై ఆయన యొద్దకు వత్తురు.
హొషేయ 3:5
పులియని రొట్టెల దినము రాగా . . .
ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టు కొని
ఈ గిన్నె మీకొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన నైన క్రొత్త నిబంధన.
లూకా 22:7-20
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం