“పాతనిబంధన యొక్క చరిత్ర సూచిస్తున్నట్లుగానే, బబులోను నుండి విడుదల పొందుటకు
మరియు వారు “నిజమైన దేవుని ప్రజలు”గా తీర్పు పొందుటకు, ఆత్మీక ఇశ్రాయేలీయులు
ఊరీము తుమ్మీమును, క్రొత్త నిబంధన పస్కాను తీసుకువచ్చిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్
గారిని తప్పక పొందుకొనవలెను,
ఈనాడు, దేవుని సంఘ సభ్యులు క్రొత్త నిబంధన పస్కా యొక్క
రొట్టె మరియు ద్రాక్షారసము ద్వారా, ఆలయమైయున్న యేసు
యొక్క శరీరము తిని ఆయన రక్తమును త్రాగుతారు.
అనగా వారు పరిశుద్ధఆలయం నుండి వచ్చే ప్రతిష్టితమైన
వస్తువులను భుజించే యాజకుని హక్కును కలిగియున్నారని దీని అర్థం.
వీరు వంశావళి లెక్కలో తమ తమ పేరులను వెదకినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మములోనుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడిరి. మరియు . . . ఊరీమును తుమ్మీమును ధరించుకొనగల యొక యాజకుడు ఏర్పడు వరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారి కాజ్ఞాపించెను. ఎజ్రా 2:62–63
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం