ఆది నుండి అంతము వరకు చూసే దేవుడు, పరిశుద్ధగ్రంథపు వాక్యములకు
ఏదీ కలపకూడదు లేదా అందులో నుండి ఏదీ తీసివేయకూడదని కఠినంగా
మనలను హెచ్చరించారు. పరిశుద్ధగ్రంథము మనలను విశ్రాంతి దినము మరియు
పస్కా లాంటి దేవుని ఆజ్ఞలను గైకొనవలెనని బోధిస్తున్నది, అయితే
క్రైస్తవులమైన మనము, మన జీవితాలను ఈ లోకమునకు ఉప్పు మరియు
కాంతిగా జీవించవలెనని కూడా బోధిస్తున్నది.
దేవుడు ఇశ్రాయేలీయులను కనాను నేలలోకి నడిపించి
వారిని ఆశీర్వదించినట్లుగానే, ఈ యుగంలో కూడా,
మనం మన కుటుంబంలో, మన పని వద్ద, మరియు మన
పొరుగువారికి, దేవుడైన అన్ సాంగ్ హోంగ్ గారు మరియు
పరలోక తల్లి యొక్క బోధనల ప్రకారంగా దేవున్ని మహిమపరిచినపుడు,
మనం క్రైస్తవులుగా జీవించేందుకు ఆమోదింపబడెదము మరియు
నిత్య పరలోక రాజ్యము యొక్క ఆశీర్వాదాలను పొందుకొనెదము.
“మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న
మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట
మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి.” మత్తయి 5:16
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం