క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు దేవుడు ఎందుకనగా క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మాత్రమే
అంత్య దినాలలో వచ్చి ముద్రింపబడిన పరిశుద్ధగ్రంథమును తెరవటం ద్వారా
నిత్య నిబంధనను పునరుద్ధరించిన దావీదుకు వేరుచిగురు. తన మొదటి రాకడలో యేసు అనే
పేరుతో మరియు తన రెండవ రాకడలో అన్ సాంగ్ హోంగ్ అనే పేరుతో వచ్చిన క్రీస్తు 30 సంవత్సరాల
వయస్సులో బాప్తిస్మము పొంది ఆత్మీక అభిషేకమును పొందెను. ఆయన తన మొదటి రాకడలో
మూడు సంవత్సరాల సువార్త రాజ్యమును నడిపించారు మరియు తన రెండవ రాకడలో
ఆయన రాజైన దావీదు సింహాసనము యొక్క ప్రవచనమును నెరవేర్చారు.
యేసు చేత బోధించబడిన అంజూరపు చెట్టు యొక్క ఉపమానం ప్రకారం ఇశ్రాయేలు
స్వాతంత్రాన్ని పొందుకున్న 1948వ సంవత్సరంలో, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు ద్వారము వద్ద
నిలిచి, మనకు క్రొత్త నిబంధన పస్కా ద్వారా రక్షణ యొక్క ఆశీర్వాదమును అనుగ్రహించారు,
దేవుని సంఘమును స్థాపించారు మరియు తల్లియైన దేవుని గురించి సాక్ష్యమిచ్చారు.
ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా
ఆ పెద్దలలో ఒకడుఏడువకుము; ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి
ఆ గ్రంథమును విప్పుటకై జయముపొందెనని నాతో చెప్పెను.
ప్రకటన 5:4–5
తరు వాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదునొద్దను
విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందు వారు భయ భక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై
ఆయన యొద్దకు వత్తురు.
హోషెయా 3:5
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం