పరిశుద్ధగ్రంథం ప్రకారం, ప్రజలు మరణం అని పిలవబడేది నిజానికి మరొక లోకానికి వెళ్ళటమే. ధనవంతుడు మరియు లాజరు యొక్క ఉపమానం ద్వారా, యేసు పరలోకము మరియు నరకము యొక్క ఉనికిని బయలుపరిచారు, మరియు యేసు యొక్క కుడి వైపున ఉన్న దొంగకు ఆత్మీక ప్రపంచం యందు విశ్వాసము కలిగి, పరదైసు యొక్క ఆశీర్వాదము అనుగ్రహించబడెను.
భూమ్యాకాశములను, ఆత్మీక మరియు భౌతిక ప్రపంచాలను ఎరిగిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు, ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చారు తద్వారా విపత్తుల యొక్క భయం వల్ల వణికిపోయేవారు నరకము యొక్క గొప్ప శ్రమలను అనుభవించకుండా మరియు ఆత్మ యొక్క విషయానికి మానవాళిని మేల్కొల్పారు.
క్షణమాత్రముండు మా చులకని శ్రమ మాకొరకు అంత కంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ జేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు; అదృశ్యమైనవి నిత్యములు. 2 కోరింథీయులకు 4:18
నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచినయెడల దానిని నరికివేయుము; నీవు రెండు చేతులుకలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుటకంటె అంగ హీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. మార్కు 9:43
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం