AI మానవుల పనిని భర్తీ చేస్తున్న యుగంలో, మానవులు క్రమంగా తమ స్థానాన్ని కోల్పోతున్నారు. వైద్యం, దేశ రక్షణ, విద్య, కళా సాహిత్య రంగాలు కూడా AI చేత భర్తీ చేయబడే ఈ యుగంలో, మానవాళి నిత్య సంతోషకరమైన భవిష్యత్తును కలిగియుండుటకు దేవుని వాగ్ధానములపై విశ్వాసం కలిగియుండవలెను.
మానవాళి అంతా ఆశించే పరలోకపు భవిష్యత్తు దేవుడు మనకు బోధించిన క్రొత్త నిబంధనలో ఉంది. తండ్రియైన దేవుడు మరియు తల్లియైన దేవుడు ఆత్మ మరియు పెండ్లికుమార్తెగా ఈ భూమిపైకి వచ్చినది, లోక సమాప్తిని ముందే చూసి, మానవాళికి నిత్య సంతోషకరమైన భవిష్యత్తును అనుగ్రహించుటకే.
నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెర వేర్చుకొనెదననియు చెప్పుకొనుచు ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయు చున్నాను. పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను. యెషయా 46:10
ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు, అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించియున్నాడు. అక్షరము చంపునుగాని ఆత్మ జీవింపచేయును. 2 కొరింథీయులు 3:6
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం