దేవుని యొక్క వాక్యములను వినకపోవటం అనే ఆత్మీక క్షామముతో బాధపడుతున్న
సమస్త మానవాళి కొరకు దేవుడు ఒక ప్రవచనం మిగిల్చారు: "ఆత్మ మరియు పెండ్లికుమార్తె
వద్దకు వచ్చి జీవజలమును పుచ్చుకొనుడి."
సమస్త మానవాళి పరిశుద్ధాత్మ అయిన, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని మరియు
పెండ్లికుమార్తె అయిన, తల్లియైన దేవుడిని కనుగొన్నప్పుడు, వారు జీవజలాన్ని పొందుకొని,
తమ ఆత్మీక దాహాన్ని తీర్చుకొనెదరు, మరియు, రక్షింపబడెదరు.
ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పు చున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను;
దప్పి గొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.
ప్రకటన 22:17
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం