మన విశ్వాసపు జీవితము యొక్క ఫలితము మనం దేవుడిని నమ్ముచున్నామో లేదో
అనే విషయంపై ఆధారపడియున్నది. గతంలో, ఇశ్రాయేలీయులు అరణ్యంలో
135,000 శత్రువులను ఓడిస్తూ, యెరికోను జయించినపుడు, వారు చిన్న సంఖ్యగల
ప్రజలతో జయించగలిగిరి ఎందుకనగా వారు సమస్తమును దేవుని దృక్కోణము నుండి
చూసే విశ్వాసాన్ని కలిగియుండెను.
దావీదు మరియు యెహోషువా దేవుని దృక్కోణమును కలిగియుంటూ మరియు వారు ఏ కష్టాలను
అనుభవించిననూ ఎల్లప్పుడూ దేవుడు తమకు తోడైయున్నారని నమ్ముచూ విశ్వాసపు మార్గాన్ని
నడిచారు. అదేవిధంగా, దేవుడైన అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు
ఎల్లప్పుడూ తమకు తోడైయున్నారనే నమ్మకంతో విజయవంతమైన సువార్త మార్గమును నడుస్తారు.
“విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము;
దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను
వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.”
హెబ్రీయులు 11:6
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం