2010లో చిలీలో 700 మీటర్ల లోతులో ఉన్న గనిలో 33 మంది మైనర్లు 69 రోజుల పాటు చిక్కుకుపోయారు. మైనర్లందరూ చనిపోయి ఉంటారని ప్రతి ఒక్కరూ ఆశించకుండా ఎవరూ అనారోగ్యం లేకుండా సజీవంగా రక్షించబడినట్లే, మరణ భయంతో వణికిపోతూ దేవుని రక్షణ కోసం ఎదురుచూస్తున్న ప్రపంచ గ్రామస్తులకు మనం రక్షణ యొక్క క్రిందకి దించవలెను.
చిలీ మైనర్లను రక్షించడంలో ప్రపంచమంతా ఏక మనస్సుతో పాల్గొన్న చరిత్ర నుండి నేర్చుకుంటూ,
క్రీస్తు అన్ సాంగ్ హాంగ్ గారు మరియు దేవుడు మనకు బోధించిన జీవపు సత్యం ద్వారా ఆత్మీక అంధకారంలో
మానవాళిని రక్షించుటకు మనం కూడా మన వంతు కృషి చేయవలెను.
ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, . . . సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవునివలన ఎంచబడిన వారమై, మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము.
1 థెస్సలోకనీయులు 2:3-4
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం