పెంతెకోస్తు దినమందు తొలినాటి సంఘముపై కుమ్మరించబడిన పరిశుద్ధాత్మ చేత
పరిశుద్ధాత్మ ఉద్యమం చేపట్టబడెను. దీని ద్వారా, ఒక్క దినమందే 3,000 మరియు 5,000 మంది
మారుమనస్సు పొందారు, మరియు యేసే క్రీస్తు అను సత్యము అన్యదేశాలకు వేగంగా విస్తరించెను.
ఈనాడు, పర్ణశాల పండుగను ఆచరించే దేవుని సంఘము, పరిశుద్ధాత్మ యుగంలో రక్షకులైన
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని గురించి సర్వ లోకానికి
సాక్ష్యమిచ్చే అద్భుతమైన పరిశుద్ధాత్మ ఉద్యమాన్ని చేపట్టుచున్నారు.
అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంత ముల వరకును నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను. అపొస్తల కార్యములు 1:8
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం