పాతనిబంధనలో యెరూషలేము మందిర నిర్మాణమును జ్ఞాపకముంచుకునే,
పర్ణశాల పండుగ, ఒక ఛాయ, మరియు దేవుడు జీవజలముగా
కడవరి వర్షపు పరిశుద్ధాత్మను ఇచ్చే, క్రొత్త నిబంధనలోని పర్ణశాల పండుగ
దాని నిజస్వరూపము. ప్రజలందరూ యెరూషలేముగా సూచింపబడిన తల్లియైన దేవుని
వద్దకు రావలెనని ఇది సూచిస్తుంది, తద్వారా వారు కడవరి వర్షపు పరిశుద్ధాత్మను
పొందుకొని రక్షింపబడగలరు.
సమస్త మానవాళికి దేవుడు మాత్రమే జీవజలమును ఇవ్వగలరు. కాబట్టి,
చివరి దినాలలో జీవజలమును ఉచితంగా ఇచ్చే, ఆత్మ మరియు పెండ్లికుమార్తె అనగా,
తండ్రియైన దేవుడు మరియు తల్లియైన దేవుడు.
ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పు చున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పి గొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ప్రకటన 22:17
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం