సమస్త విషయాల ద్వారా దేవుడు తల్లియైన దేవుని యొక్క ఉనికి గురించి సాక్ష్యమిచ్చారు;
ప్రజలు యెరూషలేము, పరలోక తల్లి వద్దకు వచ్చినపుడు మాత్రమే రక్షింపబడగలరని
పరిశుద్ధగ్రంథ ప్రవక్తలు చెప్పుచున్నారు.
రక్షించబడబోయే తన ప్రజలకు దేవుడిచ్చిన ప్రత్యేకమైన కృప అనగా
సత్యము లేని ఈ అంధకార లోకమునకు తల్లియైన దేవుని మహిమను కనపరచటం ద్వారా
ప్రజలను ఈలోకపు వెలుగులోకి నడిపించే ఆశీర్వాదము.
దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురు షునిగాను వారిని సృజించెను. ఆదికాండము 1:26–27
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం