దేవుని చిత్తం ప్రకారంగా దక్షిణంలోని యూదా
తన శత్రువులు తనను ముట్టడించిననూ
పస్కాను ఆచరించి రక్షింపబడెను. ఏమైనా,
ఉత్తరంలోన ఇశ్రాయేలు దేవుని ఆజ్ఞలను ఎగతాళి చేసి
పూర్తిగా నాశనం కాబడెను.
ఈ భూమిపై జరుగు విపత్తులను ప్రజలు కేవలం భౌతికంగా చూస్తారు.
ఏమైనా, అది ఈ భూమిపై దేవుడు వినాశనములు తీసుకువచ్చే ఆత్మ యొక్క
విషయము. ప్రజలు తన ఆజ్ఞలు గైకొననందువల్ల తాను వినాశనములు
తెచ్చునని దేవుడు మనకు చెప్పారు.
“ ’దేని బట్టి యెహోవా మాకు ఈ ఘోరబాధ అంతయు నియమించెను? . . . మీ పితరులు నన్ను విడిచి అన్య దేవతలను అనుసరించి పూజించి వాటికి నమస్కారము చేయుటను బట్టియే గదా వారు నా ధర్మ శాస్త్రమును గైకొనక నన్ను విసర్జించిరి.’ ” యిర్మియా 16:10–11
రెండవ సారి వచ్చియున్న యేసు—క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు
ఈ యుగంలో దేవుని ఆజ్ఞలను పునరుద్ధరించారు.
కాబట్టి దేవుని యొక్క కృప క్రొత్త నిబంధనను గైకొనే
దేవుని సంఘముపై కుమ్మరించబడెను, మరియు
దక్షిణంలోని యూదా వలె ఏ వినాశనము నుండైనా
మనం రక్షింపబడుతాము.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం