ప్రజలు మరణించుటకు నిర్దేశింపబడ్డారు మరియు అటు తర్వాత తీర్పు పొందెదరు.
అందుకనే మనం దేవుని చిత్తాన్ని గ్రహించవలెను మరియు మన జీవితాలను
పరలోకం వెళ్ళుటకు జీవించవలెను.
కాంప్లెక్స్ రీజినల్ పెయిన్ సిండ్రోమ్ కంటే
అత్యంత వేదనకరమైన నరకము యొక్క వేదన నుండి మనలను రక్షించుటకు మాత్రమే
పరలోక తండ్రి మరియు పరలోక తల్లి ఈ భూమిపైకి వచ్చారు, మరియు
వారు దేవుని సంఘము స్థాపించి మనకు జీవపు సత్యాన్ని అందించారు.
మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును. ఆలాగుననే క్రీస్తుకూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, తనకొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండ రెండవసారి ప్రత్యక్ష మగును. హెబ్రీయులు 9:27—28
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం