దావీదు సింహాసనము యొక్క ప్రవచనము ప్రకారంగా మొదటిసారి ఈ భూమిపైకి వచ్చి యేసు ముప్పై సంవత్సరాల వయస్సులో బాప్తిస్మము పొందెను, మరియు మూడు సంవత్సరాల పాటు సువార్త ప్రకటించారు. ఆత్మీక దావీదుగా రెండవ సారి వచ్చిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు కూడా, ముప్పై సంవత్సరాల వయస్సులో బాప్తిస్మము పొంది, నలభై సంవత్సరముల ప్రవచనమును నెరవేరుస్తూ మిగిలిన ముప్పై ఏడు సంవత్సరాలుగా సువార్తను ప్రకటించారు.
అంజూరపు చెట్టు లేతదై చిగురించినపుడు, అనగా, 1948లో ఇశ్రాయేలు స్వాతంత్రమును పొందినపుడు,
మనుష్య కుమారుడు రెండవసారి వచ్చునని యేసు క్రీస్తు ప్రవచించారు. కొట్టివేయబడిన విశ్రాంతి దినము, పస్కా లాంటి మొదలగు జీవపు పండుగలను పునరుద్ధరిస్తూ మరియు మానవాళిని రక్షణ వద్దకు నడిపిస్తూ, ప్రవచనం ప్రకారంగా
ఆత్మీక దావీదు వలె రెండవ సారి ఈ భూమిపైకి వచ్చినవారు క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు.
దావీదు వలె వచ్చిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని మరియు క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు స్వయంగా సాక్ష్యమిచ్చిన
పరలోక తల్లిని విశ్వసించు సంఘము వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్.
“వారు తమ దేవుడైన యెహోవానగు నేను వారిమీద
రాజుగా నియమించు దావీదును సేవించుదురు.” యిర్మియా 30:9
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం