సువార్త పట్ల ఆసక్తి లేని ప్రేక్షకులు ఎప్పటికీ పరలోక రాజ్యాన్ని వారసత్వాన్ని పొందలేరు.
కావున, అపొస్తలుడైన పౌలు చేసినట్లుగానే, మనము బాధ్యతాయుతంగా క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు ద్వారా నడిపింపబడే రక్షణ కార్యములో యజమాని యొక్క మనస్సుతో పాల్గొనవలెను.
“బాధ్యత వహించేవాడు యజమాని, బాధ్యత లేనివాడు అతిథి” అనే సామెత ప్రకారంగా, కొత్త నిబంధన యొక్క పరిచారకులుగా పిలువబడిన దేవుని ప్రజలు మానవులను రక్షణ వైపు నడిపించగలిగే కొత్త నిబంధన యొక్క సత్యాన్ని ప్రపంచానికి బోధించవలెను.
అయితే యేసు వారియొద్దకు వచ్చి– . . . కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. . . .
మత్తయి 28:18-20
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం