సొదొమ గొమొఱ్ఱా రోజులలో, లోతు యొక్క అల్లుళ్ళు వినాశనమును ఎదుర్కొన్నారు ఎందుకనగా వారు హెచ్చరికను ఒక హాస్యంగా భావించారు. దేవుని హెచ్చరికను విస్మరించిన ప్రవక్త మార్గమందు సింహం చేత విషాదకరంగా చంపబడెను. మోషే కాలంలో, పస్కాను ఆచరించని ప్రతి ఐగుప్తీయుల మొదటి సంతానములు చనిపోయాయి. ఈ చారిత్రాత్మక వృత్తాంతాల ద్వారా, ఈ యుగంలో మనకు ఇవ్వబడిన దేవుని హెచ్చరిక యొక్క సందేశం పట్ల మనం శ్రద్ధవహించవలెనని నేర్చుకుంటాము.
దేవుని ఆజ్ఞలను గైకొనటమే దేవున్ని ప్రేమించటమని క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు సెలవిచ్చారు. నిర్గమం సమయంలో వలెనే, పస్కా ఆజ్ఞను గైకొనటం ద్వారా మాత్రమే మనం వినాశనము నుండి విడుదల సూచనను పొందుకోగలమని మరియు ప్రవచించబడిన చివరి వినాశనముల మధ్యన దేవుని రక్షణలో ఉండగలమని కూడా ఆయన మనకు బోధించారు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం