వినయం, పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అవసరమైన స్వభావము. వినయము పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు మనం కలిగియుండవలసిన లక్షణము.
దాదాపు 2,000 సంవత్సరాల క్రితం, యేసు క్రీస్తు యెరూషలేములో ప్రవేశించినపుడు, ఆయన ఒక గాడిదను ఎక్కి వినయం యొక్క మాదిరిని చూపించారు. పరిశుద్ధాత్మ యుగంలో రక్షకులైన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు కూడా శరీరధారిగా వచ్చి తమనుతాము తగ్గించుకుంటూ ఇతరులకు సేవ చేసే మాదిరిని మనకు చూపించారు.
“దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును.” రష్యా చక్రవర్తి అయిన నికోలస్, సాధారణ సైనిక యూనిఫాంలో సైనిక శిబిరాన్ని తనిఖీ చేస్తున్నప్పుడు, ఒక అహంకారపూరిత సైనికుడిని తన వినయమైన వైఖరితో జ్ఞానోదయం చేసినట్లే, దేవుని సంఘం సభ్యులు తమ వినయ వైఖరి ద్వారా దేవుని మహిమను కనపరచడానికి తమంతట తాము అంకితమయ్యారు. యాకోబు 4:6
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం