లెక్కలేనన్ని వర్గాలు మరియు మతాలు ఉన్న యుగంలో, గురుగుల యొక్క ఉపమానం ద్వారా
మనం పరిపూర్ణమైన రక్షణను కలిగియుండే సత్యమును మరియు అబద్ధమును యేసు భేదమెంచారు.
గోధుమలు అనగా మూడు మార్ల ఏడు పండుగలు- తొలినాటి సంఘ యుగంలో
యేసు చేత విత్తబడిన విశ్రాంతి దినము మరియు పస్కా వంటి క్రొత్త నిబంధన యొక్క సత్యాలు.
మరో ప్రక్కన, ఆదివారపు ఆరాధన, క్రిస్మస్, మరియు సిలువ అనునవి అబద్ధము—
అంధకార యుగాలలో సంఘములోకి పరిచయం చేయబడిన అన్యమతాల
ఆచారాల నుండి వచ్చిన గురుగులు.
గురుగులు అగ్నిలో కాల్చివేయబడునని పరిశుద్ధగ్రంథము సాక్ష్యమిస్తుంది.
రెండవసారి వచ్చిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారి బోధనలకు అనుగుణంగా,
యేసు మరియు అపొస్తలులు ఆచరించినట్లుగానే దేవుని సంఘము
క్రొత్త నిబంధన పండుగలను ఆచరిస్తుంది.
–ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని
పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును.
[మత్తయి 7:21]
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం