పరిశుద్ధగ్రంథం ద్వారా, మనలను పరలోకపు మహిమను పొందుకునేలా
అనుమతించే విలువైన జీవితాన్ని నిజంగా మనమెలా పొందుకోగలమో
దేవుడు మనకు బోధించారు.
ఎడారిలో స్వచ్ఛమైన బంగారం కంటే నీరు అత్యంత విలువ కలిగియున్నట్లుగా
మరియు ఒక తప్పిపోయిన గొఱ్ఱె విషయంలో ఒక రాజు కంటే గొఱ్ఱెల కాపరి
అత్యంత విలువగల వాడైనట్లుగా, దేవుని సంఘ సభ్యులు మనలను పరలోక
రాజ్యమునకు నడిపించగలిగే విశ్రాంతి దినము మరియు పస్కా లాంటి
క్రొత్త నిబంధన యొక్క బోధనలను విలువైనదిగా పరిగణిస్తారు.
మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును. ఆలాగుననే క్రీస్తుకూడ . . . తనకొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపములేకుండ రెండవసారి ప్రత్యక్ష మగును. [హెబ్రీయులు 9:27–28]
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం