దేవుడు విశ్వాస ప్రపంచాన్ని పరిపాలిస్తారు, అక్కడ సాధించలేనిది ఏదీ లేదు మరియు ప్రతిదీ ఆయన ప్రణాళిక ప్రకారం సాధించబడుతుంది.
దేవుడు ఎర్ర సముద్రాన్ని కర్రతో విభజించారు, గిద్యోను 300 ల మనుష్యులతో 1,35,000 మంది సైనికులను ఓడించాడు, మరియు ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు 40 సంవత్సరాల పాటు వారికి ఆహారాన్ని అందించారు. ఇవన్నీ విశ్వాస ప్రపంచంలో దేవుడు చేసిన అద్భుతాలు, ఇవి మూడవ డైమెన్షనల్ ప్రపంచంలో ఎప్పటికీ చేయబడలేనివి.
భౌతిక ప్రపంచం మరియు విశ్వాస ప్రపంచం, భూమి మరియు చంద్రునిపై గురుత్వాకర్షణ వలె విభిన్నంగా ఉంటాయి. మనం దీనిని గ్రహించి సమస్తం చేయగల దేవుని యందు బలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు, అప్పుడు సర్వలోకం యొక్క రక్షణ కార్యము నెరవేరుతుంది, ఇది క్రీస్తు అన్ సాంగ్ హాంగ్ గారు మరియు తల్లియైన దేవుని నాయకత్వంలో నడిపించబడును.
యేసు వారిని చూచి ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను.
మత్తయి 19:26
నీవు సమస్తక్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలిసికొంటిని.
జ్ఞానములేని మాటలచేత ఆలోచనను నిరర్థకముచేయు వీడెవడు?
ఆలాగున వివేచనలేనివాడనైన నేను ఏమియు నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాటలాడితిని.
యోబు 42:2-3
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం