దేవుడు మాత్రమే క్రొత్త నిబంధనను స్థాపించగలరని ప్రవక్తలు
సాక్ష్యమిచ్చారు. యేసు శరీరము మరియు రక్తముతో స్థాపించబడిన
క్రొత్త నిబంధన పస్కా ద్వారా కాకుండా ఇతర విషయాల ద్వారా
మానవాళి రక్షణ పొందుకోలేదని పరిశుద్ధగ్రంథం కూడా సాక్ష్యమిస్తున్నది.
ఇప్పుడు మానవాళికి పాప క్షమాపణ మరియు
నిత్య జీవమును ఇచ్చినవారు క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మాత్రమే.
కాబట్టి క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారే రెండవసారి వచ్చిన క్రీస్తు అని
దేవుని సంఘము విశ్వసిస్తుంది.
“నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు; అంత్యదినమున నేను వానిని లేపుదును.” [యోహాను 6:54]
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం