నోవహు సమయంలో నీటి చేత తీర్పు తీర్చక మునుపు ఆయన ఒక ఓడను సిద్ధపరిచారు.
మోషే కాలంలో ఎర్ర సముద్రమును విభజించుటకు ఆయన ఒక తూర్పు గాలిని సిద్ధపరిచారు.
అరణ్య ప్రయాణంలో ఇశ్రాయేలీయుల కొరకు ఆయన మన్నా మరియు నీటిని సిద్ధపరిచారు.
అంత్య దినాలలో పరలోకపు ప్రజలను కాపాడుటకు ఆయన క్రొత్త నిబంధన పస్కాను సిద్ధపరిచారు.
పరిశుద్ధ గ్రంథం ద్వారా తండ్రి అన్ సాంగ్ హోంగ్ దేవుడు మరియు
తల్లియైన దేవుడు మనకు బోధించిన క్రొత్త నిబంధన పస్కాను
ఆచరించే ప్రజలు మాత్రమే, పరలోకపు పౌర స్థితిని పొందుకొని
విమోచన ముద్రను కలిగియుండగలరు.
నీ ప్రక్కను వేయి మంది పడినను నీ కుడిప్రక్కను పదివేల మంది కూలినను
అపాయము నీ యొద్దకురాదు.
కీర్తనలు 91:7
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం