తల్లి ద్వారా జీవము పొందుకొనుటకు దేవుడు ఈ భూమిపై సమస్త ప్రాణులను సృష్టించుటకు కారణమనగా నిత్య జీవము మనకు మన ఆత్మీక తల్లి ద్వారా మాత్రమే ఇవ్వబడుతుందని మనకు తెలియజేయుటకు.
దేవుడు "తండ్రి" అని మరియు మనం ఆయన యొక్క కుమారులు మరియు కుమార్తెలమని దేవుడు మనకు బోధించుటకు కారణమనగా ప్రతి కుటుంబ సభ్యుల యొక్క టైటిళ్ళ ద్వారా కూడా తల్లియైన దేవుడిని బయలుపరుచుటకు.
ఈ భూమిపై తమ చిన్న జీవితాన్ని గడుపుతూనే తమ పదవీ విరమణ కోసం ప్రణాళిక చేసుకోవడం చాలా ముఖ్యం అని ప్రజలు భావిస్తారు. కానీ వాస్తవానికి, మనం శాశ్వతంగా జీవించే దేవదూతల ప్రపంచం కొరకు ప్రణాళిక చేసుకోవటం మరియు దాని కోసం సిద్ధపడటం చాలా ముఖ్యం.
పరలోక రాజ్యాన్ని నిజంగా ఆశించేవారు పరిశుద్ధాత్మ యుగంలో రక్షకులుగా వచ్చిన తండ్రి క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని మరియు తల్లియైన దేవున్ని స్వీకరిస్తారు. వారు పరలోక కుటుంబ సభ్యులుగా క్రొత్త నిబంధన యొక్క విశ్రాంతి దినమును మరియు పస్కాను కూడా ఆచరిస్తారు.
“ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడవని చెప్పుచు.”
ప్రకటన 4:11
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం