మేఫ్లై అనే ఈగలు ఒక్కరోజు మాత్రమే, కుక్కలు 15 సంవత్సరాలు మాత్రమే
మరియు మానవులు 100 సంవత్సరాలు మాత్రమే జీవించుటకు కారణమనగా
వారు తమ తల్లి నుండి జీవితకాలాన్ని స్వతంత్రించుకుంటారు. సమస్త
మానవాళి నిత్య జీవమును కలిగియున్న తల్లియైన దేవున్ని మనం
కలుసుకున్నప్పుడు మాత్రమే దేవుని నుండి నిత్య జీవమును పొందుకున్న
“వాగ్ధానపు పిల్లలు”గా మారగలము.
పరిశుద్ధగ్రంథము మనకు ఒక ఛాయ అయిన భూలోక కుటుంబ
వ్యవస్థ ద్వారా పరలోక కుటుంబము గురించి, మరియు ఆదాము
మరియు హవ్వ మరియు గొఱ్ఱెపిల్ల మరియు ఆయన భార్య (పెండ్లికుమార్తె)
ద్వారా పరలోక తండ్రి మరియు తల్లి గురించి బోధిస్తున్నది.
యెరూషలేముతో పోల్చబడిన తల్లియైన దేవుడు మాత్రమే
నిత్య జీవము గలవారని కూడా పరిశుద్ధగ్రంథము బోధిస్తున్నది.
నిత్యజీవము అనుగ్రహింతు ననునదియే ఆయన
తానే మనకు చేసిన వాగ్దానము,
1 యోహాను 2:25
ఆత్మవశుడనైయున్న నన్ను యెత్తయిన గొప్ప పర్వతముమీదికి
కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము
దేవుని మహిమగలదై పరలోక మందున్న దేవుని యొద్దనుండి
దిగివచ్చుట నాకు చూపెను.
ప్రకటన 21:10
అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది; అది మనకు తల్లి . . .
సహోదరులారా, మనమును ఇస్సాకువలె వాగ్దానమునుబట్టి
పుట్టిన కుమారులమై యున్నాము.
గలతీయులు 4:26–28
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం