యేసు కృప చేత కన్నులు తెరవబడిన గ్రుడ్డివాని వలె మరియు పరలోక సైన్యాన్ని చూసిన గేహజీ వలె, యేసు దేవుడని గ్రహించిన పేతురు మరియు జక్కయ్య వలె, మనం మన ఆత్మీక కన్నులను తెరిచినపుడు, మనం క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని మరియు తల్లియైన దేవుడిని కనుగొనగలము.
దేవుని సంఘ సభ్యులు క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారి చేత పునరుద్ధరించబడిన క్రొత్త నిబంధన యొక్క విశ్రాంతి దినము మరియు పస్కాతో సహా దేవుని యొక్క ఆజ్ఞలన్నిటినీ గైకొంటారు మరియు వారికి ఆత్మీక వివేచనను ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు.
. . . మీరు వినుటమట్టుకు విందురుగాని గ్రహిం పనే గ్రహంపరు, చూచుటమట్టుకు చూతురు గాని యెంత మాత్రమును తెలిసికొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెర వేరుచున్నది. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. మత్తయి 13:14–16
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం