దేవుని యందు ధృడమైన విశ్వాసముతో మరియు పరలోకము పట్ల
నిరీక్షణతో, చక్రవర్తి నీరో యొక్క అణిచివేతను మరియు హింసను హత్తుకున్న
దేవుని సంఘము సభ్యుల వలెనే, మనం కూడా యుగ యుగాలుగా జీవించుటకు
పరలోకమందు ఆశీర్వాదాలను నిల్వచేసుకోవలెను.
ఈలోకపు కోరికలకు విలువనిస్తూ, క్షణకాలం జీవించుటకై ఎంచుకున్న
యూదా ఇస్కరియోతు వలె కాకుండా, మూడవ ఆకాశమును చూసిన తర్వాత
పరలోకము దిశగా ముందుకు సాగిన అపొస్తలుడైన పౌలు వలెనే మరణమైనను,
వేదనైనను, లేక దుఃఖమైనను ఇక ఉండని నిత్య పరలోకము కొరకు జీవించటం
తెలివైన జీవితము.
“మేము దృశ్యమైనవాటిని చూడక అదృశ్యమైనవాటినే నిదానించి చూచుచున్నాము
గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మాకొరకు అంత కంతకు ఎక్కువగా
నిత్యమైన మహిమ భారమును కలుగ జేయుచున్నది. ఏలయనగా
దృశ్యమైనవి అనిత్యములు; అదృశ్యమైనవి నిత్యములు.”
2 కొరింథీయులు4:17–18
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం