మానవాళి యొక్క పాపముల కొరకు యేసు సిలువపై మరణించారు
మరియు తన సిలువ మరణం తర్వాత మూడవ దినమందు తిరిగి లేచారు.
తన పునరుత్థానము ద్వారా, మానవాళి కొరకు కూడా, పునరుత్థానము
మరియు రూపాంతరం ఉంటుందని ఆయన నిరూపించారు.
తూనీగ లార్వాలు మరియు సికడా పురుగుల లాంటి ప్రకృతిలోని ప్రాణులు
రూపాంతరం చెందునట్లుగానే మానవ శరీరాలు ఆత్మీక శరీరాలుగా మారుననే
దేవుని వాగ్ధానమును వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ విశ్వసిస్తుంది.
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు నడిపిస్తున్న
దేవుని సంఘము, రక్షణ యొక్క వాగ్ధానములో పాల్గొనును.
“మన పౌరస్థితి పరలోకమునందున్నది; అక్కడనుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము. సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీనశరీరమును తన మహిమగల శరీరమునకు సమ రూపము గలదానిగా మార్చును.” ఫిలిప్పీయులు 3:20–21
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం