నీరు, మంచు, మరియు ఆవిరి భిన్నమైన రూపాలను మరియు పేర్లను కలిగియున్నప్పటికినీ, ప్రాథమికంగా ఒకే పదార్థమైన H₂O అయినట్లుగా, దేవుడు కూడా ప్రతి యుగంలో—తండ్రిగా, కుమారునిగా, మరియు పరిశుద్ధాత్మగా—భిన్నమైన రూపాలలో మరియు భిన్నమైన పేర్లతో ప్రత్యక్షమై తన రక్షణ కార్యమును నెరవేర్చారు, అయిననూ ఆయన ప్రాథమికంగా ఒకే ఒక్క దేవుడు.
తండ్రియైన దేవుడు యెహోవా, కుమారుడైన దేవుడు యేసు, మరియు పరిశుద్ధాత్మ దేవుడు ఒకే దేవుడని పరిశుద్ధ గ్రంథము బోధిస్తున్నది. పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు భూమ్యాకాశములను సృష్టించిన దేవుడు. 3,500 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలును రక్షించుటకు ఎర్ర సముద్రమును చీల్చిన దేవుడు, మరియు మన పాపములు క్షమించుటకు 2,000 సంవత్సరాల క్రితం సిలువపై శ్రమలు అనుభవించిన దేవుడు.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం