దేవుని విధులు గైకొనువారే ఆయనతో కలిసి నడుచుచూ దేవునికి
ఇష్టులుగా ఉండేవారని పరిశుద్ధగ్రంథము బోధిస్తున్నది.
వారే చివరకు పరలోకమునకు ఆరోహణమయ్యేవారు.
దేవునికి ఇష్టులైయుండిన హానోకు, ఏలియా, మరియు పేతురు లాంటి
విశ్వాసపు పితరుల వలె, దేవుని సంఘ సభ్యులు దేవుని ఆజ్ఞలను
ఆచరించటం ద్వారా దేవునికి ఇష్టులుగా ఉంటారు. వారే పరిశుద్ధాత్మ
—దేవుడైన అన్ సాంగ్ హోంగ్ గారు మరియు క్రొత్త నిబంధన యొక్క
నిజ స్వరూపమైన తల్లియైన దేవునితో నడుచుచున్నవారు.
“ఆయన శ్రమపడిన తరువాత నలువది దినములవరకు వారి కగపడుచు,
దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు, అనేక ప్రమాణములను చూపి
వారికి తన్నుతాను సజీవునిగా కనుపరచుకొనెను . . . ఈ మాటలు చెప్పి,
వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను, అప్పుడు వారి కన్నులకు
కనబడకుండ ఒక మేఘము ఆయనను కొనిపోయెను.”
అపొస్త. కా. 1:3–9
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం