పిల్లలు తమ విజయాలను చూసి గర్విస్తారు మరియు వారి తల్లిదండ్రుల నుండి బహుమతులు కోరుకుంటారు,
కాని తల్లిదండ్రులు, తమ జీవితాలను తమ పిల్లలకు అంకితం చేసినప్పటికీ, ప్రతిఫలంగా ఏమీ ఆశించరు
మరియు ఇంకా ఎక్కువ ఇవ్వాలని కోరుకుంటారు.
మనం మన భౌతికమైన తల్లిదండ్రులు మరియు ఆత్మీక తల్లిదండ్రుల యొక్క అంకితాన్ని
మరియు త్యాగాన్ని గుర్తించి ప్రేమను ఇవ్వడం సాధన చేయవలెను.
సిలువపై త్యాగము అనునది పరలోక తండ్రి మరియు పరలోక తల్లి చేసిన త్యాగము మాత్రమే కాదు.
వారి కృప పాత నిబంధన పండుగలన్నిటిలో బలిఅర్పించబడిన జంతువుల మరణాల ద్వారా
వ్యక్తీకరించబడేంత గొప్పది మరియు లోతైనది.
అటువంటి లోతైన త్యాగము మరియు ప్రేమతో, రెండవ రాకడ క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు
మరియు తల్లియైన దేవుడు నశించిన తమ పరలోకపు పిల్లలను వెదుకుటకు
ఈ భూమిపైకి వచ్చియున్నారు.
అటువలె మారుమనస్సు అక్కరలేని తొంబది తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు
సంతోషముకంటె మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు
ఎక్కువ సంతోషము కలుగును.
లూకా 15:7
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం