దేవుడు క్రొత్త నిబంధన (పస్కా) యొక్క మధ్యవర్తిగా పరలోక రాజ్యమును హామీనిచ్చును మరియు మానవాళిని
అనిశ్చితి నుండి ఒక సురక్షితమైన, ప్రకాశమైన భవిష్యత్తు దిశగా నడిపించును. పరిశుద్ధగ్రంథం ప్రకారం, దేవుడు
దానిని దేవుని సంఘమునకు మాత్రమే హామీనిచ్చును.
మనము పరిశుద్ధాత్మ యొక్క యుగంలో జీవిస్తున్నందున, మన విశ్వాసము మరియు మనస్సు కుమారుని యొక్క యుగంలో నివాసముండకూడదు. క్రొత్త నిబంధన ద్వారా మన పాపములు క్షమించిన, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని మరియు తల్లియైన దేవుడిని విశ్వసించుటయే, ఈ యుగంలో పరలోక రాజ్యమునకు హామి ఇవ్వబడే మార్గమని పరిశుద్ధగ్రంథము సాక్ష్యమిస్తున్నది.
“జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను; అందులోనుండి వాడు ఇకమీదట ఎన్నటికిని వెలు పలికిపోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను.” ప్రకటన 3:12
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం