ఒక్క తండ్రియైన దేవుడు తండ్రి యొక్క యుగంలో యెహోవా అనే పేరుతో తండ్రి పాత్రను పోషించారు;
కుమారుని యుగంలో, ఆయన యేసు అనే పేరుతో వచ్చి,
కుమారుని వలె మానవాళికి ఒక మాదిరి చూపించారు;
పరిశుద్ధాత్మ యుగంలో, ఆయన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు అనే పేరుతో రెండవసారి వచ్చారు.
త్రియేక దేవుని యొక్క అర్థం ఇదే.
త్రియేక దేవున్ని అర్థం చేసుకునే వారు, యెహోవా దేవుడు చేసిన కార్యమును యేసు చేశారని,
యేసు చేసిన కార్యమును క్రొత్త పేరైన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు చేశారని విశ్వసించి గ్రహించగలరు.
పరిశుద్ధాత్మ యుగంలో, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు, పరిశుద్ధాత్మ యొక్క భార్య అయిన
తల్లియైన దేవునితో కలిసి రావలెనని , మరియు క్రొత్త నిబంధన పస్కా ద్వారా
మానవాళిని రక్షణ వద్దకు నడిపించవలెనని కూడా వారు అర్థం చేసుకోగలరు.
నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్ష కుడు లేడు.
యెషయా 43:11
మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని,
ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను.
అపొస్త. కా॥ 4:11-12
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం