మానవులందరూ పరలోకపు పాపులు కనుక, మనం దేవుని వాక్యములను 100% గ్రహించలేము,
సమస్త విశ్వమును నిర్వహించే దేవుని యొక్క గొప్ప జ్ఞానముతో మానవుని ఇంగిత జ్ఞానమునూ పోల్చలేము.
యెహోషువా వలె, దేవుని వాక్యములు సరియైనవని గుర్తించువారు ఆశీర్వాదాలు పొందుకొనెదరు. ఏమైనా,
తమ స్వంత తలంపులను పాటిస్తూ దేవుని వాక్యమునకు అవిధేయత చూపిన ఆకాను మరియు
రాజైన సౌలు లాంటి వారు నాశనమయ్యారు.
దావీదు మరియు యెహోషువాకు తోడైయున్న క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు,
దేవుని వాక్యములను గైకొని, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, మరియు పరిశుద్ధాత్మ యొక్క
నామంలో బాప్తిస్మమిచ్చుచు వారిని శిష్యులుగా చేయువారికి, వారు ఎల్లప్పుడూ తోడుగా ఉండునని
వాగ్ధానం చేశారు.
నా తలంపులు మీ తలంపులవంటిని కావు మీ త్రోవలు నా త్రోవలవంటిని కావు ఇదే యెహోవా వాక్కు
ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గములకంటె నా మార్గములు
మీ తలంపులకంటె నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి.
యెషయా 55:8–9
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం