కానా అనే ఊరిలో పెండ్లి విందు వద్ద యేసు కార్యమును నడిపించిన పరిచారికులకు మరియు చేపలు లేని స్థలం వద్ద యేసు ఆజ్ఞ ప్రకారంగా మరొకసారి తన వలలను దించిన పేతురుకు, మరియు యొర్దాను నదిలో తన కుష్ఠరోగం నుండి స్వస్థపరచబడిన నయామానుకు చూపించబడిన అద్భుతాలన్నీ, దేవుని కార్యమును చేపట్టటం వలన నెరవేరబడెను.
పరిశుద్ధాత్మ యుగంలో, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని చేత నడిపించబడిన
దేవుని సంఘము “సర్వలోకమునకు వాక్యము ప్రకటించుము” అనే దేవుని యొక్క కార్యమును
విశ్వాసపూర్వకంగా చేపట్టుచూ, సువార్త యొక్క అద్భుతమైన ఫలితాలను నెరవేర్చుచున్నది.
దేవునియెదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తుయేసు ఎదుటను, ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు, నేను ఆనబెట్టి చెప్పునదేమనగా వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయ మందును ప్రయాసపడుము; సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము.
2 తిమోతి 4:1–2
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం