తమ చిత్తము ప్రకారంగా జీవించే సకల ప్రాణులను ఏలుచూ,
ఆదియందు వాక్యముతో భూమ్యాకాశములను సృజించిన సర్వశక్తిగల దేవుడు,
మన పరలోక తండ్రి అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు.
మానవులు తమ పాపం వలన శరీరాన్ని ధరించారు.
ఏమైనా, పాపం లేని దేవుడు, మానవాళి యొక్క రక్షణ నిమిత్తము
మాత్రమే రెండవసారి ఈ భూమిపైకి వచ్చి, దేవదూతల కన్నా
తననితాను తక్కువగా చేసుకున్నారు. దేవుని సంఘంలో క్రొత్తనిబంధన ద్వారా ఆయన మనకు
రక్షణ యొక్క మార్గాన్ని తెలియజేశారు.
కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే . . . జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను.[హెబ్రీయులు 2:14–15]
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం