కొన్నిమార్లు, విశ్వాసపు మార్గాన్ని నడుచుచుండగా కష్టాలు మరియు
అసౌకర్యాలు కలుగవచ్చు, కాని మనం యోబు వలె పరిపూర్ణ విశ్వాసము కలిగి
ఏ విషయం గురించి సణుగకుండా ఉన్నప్పుడు దేవుడు వాగ్ధానం చేసిన
నిత్య పరలోక రాజ్యమును మనం చేరుకోగలము.
ఇశ్రాయేలీయులు ఎల్లప్పుడూ దేవుని శక్తిని మరిచి అరణ్యంలో ఆయనను శోధించారు,
మరియు యూదులు యేసు నుండి వచ్చే జీవపు వాక్యములను నిర్లక్ష్యపరిచి
ఆయన మానవుని వలె వచ్చారని వేలెత్తి చూపారు. పరిశుద్ధాత్మ యుగంలో కూడా,
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారిని మరియు తల్లియైన దేవుడిని విశ్వసించనివారికి
దేవుడు చిక్కు వలగాను బోనుగాను ఉండును మరియు వారు సాతాను నుండి
పరీక్ష ఎదుర్కొంటారు.
“వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి ఆయన ధర్మశాస్త్రము ననుసరింపనొల్లకపోయిరి ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి.” కీర్తనలు 78:10–11
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం