ఉడికించిన గుడ్లు మరియు కుందేళ్ళతో క్యాథలిక్ సంఘము మరియు ఇతర సంఘాల యొక్క
మతపరమైన వేడుకలు పరిశుద్ధ గ్రంథము నుండి ఉద్భవించలేదు.
అవి ఈస్టర్ దేవత యొక్క ఆరాధన నుండి ఉద్భవించెను.
దేవుని ప్రజలు ఈస్టర్ ఆరాధనలో పాల్గొన్నట్లైతే,
వారిపైకి విపత్తులు వచ్చును.
2,000 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు మరియు ఆయన శిష్యుల వలెనే,
దేవుని సంఘము ప్రపంచ పరిచర్య సంస్థ, పరిశుద్ధ గ్రంథము ప్రకారంగా రొట్టెను విరిచి
పునరుత్థాన దినమును ఆచరిస్తుంది.
ఆయన వారితో కూడ భోజనమునకు కూర్చున్నప్పుడు,
ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాని విరిచి వారికి పంచి పెట్టగా
వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపెట్టిరి;
అంతట ఆయన వారికి అదృశ్యుడాయెను.
లూకా 24:30–31
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం