మొదటి రాకడ యేసు మరియు రెండవ రాకడ యేసు మేఘములతో వచ్చెదరని ప్రవచింపబడెను. మేఘాలు సూర్యకాంతిని అడ్డుకున్నట్లుగా శరీరము దేవుని దైవిక స్వభావపు వెలుగును కప్పివేస్తుంది కాబట్టి.
“ఈ గొఱ్ఱెల మందలో లేనివి నాకు వేరే గొఱ్ఱెలు ఉన్నాయి,” మరియు “అంత్య దినాలలో దేవుడు మనకు బోధించును” అనే ప్రవచనాల ద్వారా కూడా యేసు మానవునిగా మరలా వస్తారని మనం గ్రహించవచ్చు.
రెండువేల సంవత్సరాల క్రితం, యూదులు మెస్సయా కొరకు వేచిచూస్తూ, ఆకాశంలోని మేఘములను మాత్రమే చూశారు. పరిశుద్ధాత్మ యుగంలో కూడా, ఎవరైనా యూదుల వలె తప్పుడు ఆలోచనతో ఆకాశంలోని మేఘములను మాత్రమే చూస్తున్నట్లైతే, వారు రెండవ రాకడ క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని నుండి రక్షణ పొందుకోరు.
“అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు. ఇవి జరుగ నారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తికొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను.” లూకా 21:27–28
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం