పరిశుద్ధ గ్రంథం దేవుని గురించి సాక్షమిచ్చు గ్రంథం అని రెండువ సారి వచ్చిన యేసు క్రీస్తు అయిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మనకు తెలియజేశారు.
“ . . . పరలోకమందున్న మా తండ్రీ” మత్త 6:9
యేసు క్రీస్తు తండ్రియైన దేవుని యొక్క ఉనికిని గురించి మనకు తెలియజేశారు.
అపొస్తలుడైన పౌలు మనకు తల్లియైన దేవుడు కలిగియున్నారని బోధించారు.
“అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది; ఆమె మనకు తల్లి.” గలతీ 4:26
ప్రకృతి యొక్క సూత్రం ద్వారా కూడా, తల్లియైన దేవుని యొక్క ఉనికిని మనం తెలుసుకోగలుగుతాము.
తీపి సువాసన మరియు రంగులతో కూడిన పువ్వులు, ఆకాశం వైపు నిటారుగా ఉండే పచ్చని చెట్లు, పచ్చికభూమికి రాజైన సింహం, ఆకాశానికి అధిపతియైన గ్రద్ధ, సముద్రపు ఫ్యాషన్ మోడల్లైన ఉష్ణమండల చేపలు, మరియు అందమైన పిల్లలు. . .
ప్రతిఒక్కరూ వారి తల్లుల ద్వారా జీవం ఇవ్వబడుతుంది.
అయితే, మనకు ఆత్మపరమైన జీవము ఎవరు ఇచ్చును?
ప్రతి జీవనప్రాణులు వారి తల్లుల నుండి జీవం పొందుకున్నట్లుగా, ఆత్మపరమైన జీవము తల్లియైన దేవుడు ద్వారా ఇవ్వబడుతుంది.
ఆత్మయు పెండ్లికుమార్తెయు రమ్ము అని చెప్పు చున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పిగొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం