పరలోక రాజ్యము అనునది మరణము, వేదన, లేక శ్రమలు లేని నిత్య సంతోషము
మరియు ఆనందకరమైన స్థలము.
ఇందు కారణంగా, మనము వందేళ్ళు కూడా జీవించలేనపుడు మనం
వేయి సంవత్సరాలు కొరకు జీవించేవారిగా జీవితాన్ని జీవించక,
పరలోక రాజ్యం కొరకు జీవించవలెనని దేవుడు సెలవిచ్చారు.
2,000 సంవత్సరాల క్రితం యేసు క్రొత్త నిబంధన పస్కా ద్వారా
మానవాళికి జీవమును అనుగ్రహించినట్లుగానే, క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు
మరియు తల్లియైన దేవుడు మనం అడవి పువ్వుల వలె వాడిపోయే
జీవితాన్ని కాక, నిత్య జీవము జీవించుటకు పస్కాను ఆచరించవలెనని బోధించారు.
నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నియు గడిపితిమి.
నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపు కొందుము.
మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధికబలమున్నయెడల
ఎనుబది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే
అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము.
కీర్తనలు 90:9-10
–సర్వశరీరులు గడ్డినిపోలినవారు,వారి అందమంతయు
గడ్డిపువ్వువలె ఉన్నది; గడ్డి ఎండును దాని పువ్వును రాలును,
అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును. . . .
1 పేతురు 1:24
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం