ఆదియందు వాక్యమైయున్న దేవుడు ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చినపుడు,
ఆయనను విశ్వసించకుండా రాళ్ళతో కొట్టుటకు ప్రయత్నించిన యూదులు ఉండెను.
ఏమైనా, అబ్రహాము, మరియు తొలినాటి సంఘము యొక్క అపొస్తలుడైన యోహాను,
పౌలు, మరియు పేతురు లాంటి ప్రజలు, శరీరధారిగా వచ్చిన దేవుడిని తమ పూర్ణ హృదయంతో సేవించారు.
తండ్రి యుగంలో దేవుడైన యెహోవా, కుమారుని యుగంలో యేసు, మరియు పరిశుద్ధాత్మ
యుగంలో దేవుడైన అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని గురించి సాక్ష్యమిచ్చే
కార్యముతో ఉన్నవారే “సృజించబడబోవు జనము” అని ప్రవచింపబడిన వారు.
“నేనును తండ్రియును ఏకమై యున్నామని” వారితో చెప్పెను. యూదులు ఆయనను కొట్టవలెనని మరల రాళ్లుచేత పట్టుకొనగా యేసు తండ్రి యొద్దనుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని; వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారినడిగెను. అందుకు యూదులునీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి.”
యోహాను 10:30–33
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం